వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రయాణం మొదలుపెట్టిన నాంకీ సింగ్ దృష్టి కోణం యాసిడ్ అటాక్ సర్వైవర్ ల జీవితాలను పూర్తిగా మారింది. ఢిల్లీకి చెందిన నాంకీ యాసిడ్ బాధితుల కష్టాలు ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకుంది. జర్నీ టు ది మిర్రర్ పేరుతో వారి జీవితాలపై డాక్యుమెంటరీ చేసింది. ఆమె తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో యాసిడ్ బాధితులు పడే ఆవేదనను ప్రపంచం కళ్ళనీళ్ళ తో చూపింది. వారికి వైద్య ఆర్థిక సహాయాలు అందజేయడం కోసం నోయిడాలోని ఛన్వ్ అనే ఫౌండేషన్ తో కలిసి పని చేస్తుంది.

Leave a comment