జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన సౌందర్య రహస్యం మాములుగా అందరికి తెలుసని ప్రకృతి సహజమైనవే తింటా అంటుంది. ఉదయం లెమన్ గాని యాపిల్ సిడార్ వెనిగర్ కానీ ఒక టీ స్పూన్ కలిపిన గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ప్రారంభిస్తారు.ఇది ఉదరాన్ని క్లియర్ చేస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.తాజా పండ్లరసాలు తాగుతాను. ముఖ్యంగా కలె జ్యూస్ రోజంతా తాగుతూనే ఉంటాను ఇది చర్మం పైన అద్భుతాలు సృష్టిస్తుంది. పేలవంగా ఉన్న శిరోజాలకు గొప్ప చికిత్సగా పని చేస్తుంది. అలాగే అవిసె గింజలు ఎప్పుడు తింటాను. ఇవి చర్మాన్ని శిరోజాలను పునరుజ్జివింపచేస్తాయి.సలాడ్స్ లో వీటిని కలుపుకుంటాను లేదా అలాగే తింటా. ఇక యోగా నా జీవన విధానంలో భాగం మెదడు సరిగ్గా ఉండేందుకి ఇది ఉపయోగం అంటుంది జాక్వెలిన్ .

Leave a comment