ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన మ్యూజియంలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి అమెరికాలో ఉన్నా నేషనల్ మస్టర్స్ మ్యూజియం అక్షరాల ఆవాల మ్యూజియం .అమెరికాలోని మిడిల్టన్ నగరంలో ఉన్నా మ్యూజియంను బ్యారీ లెవన్ సన్ అనే ఆయన చేసే జాబ్ కు రాజీనామా చేసి మరీ స్థాపించారు.ఇక్కడ 60 దేశాలకు సంబంధించిన 5124 రకాల ఆవాలున్నాయి. అంటే కాదు ఆవాలతో తయారు చేసే స్వీట్,హాట్ మస్టర్స్ ఫ్రూట్ మస్టర్ట్స్ హాట్ సెప్పరం మస్టర్ట్స్ ,ఫ్రెంచి ,ఇంగ్లీష్ రుచులతో సందర్శకుల నోరూరిస్తున్నాయట.ఈ మ్యూజియంలో ఈఆవాల స్పెసెల్స్ రుచి చూసి ఆర్డర్ ఇస్తే అక్కడి నుంచి కొరియర్ లో పంపేస్తారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తెరిచి ఉంటుందీ ఆవాల మ్యూజియం.

Leave a comment