అచ్చం ఇంద్రధనస్సు లాగే కనిపిస్తుంది ఈ రెయిన్ బో యూకలిప్టస్ ట్రీ. ఫిలిపిన్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో మధ్యస్తంగా ఉండే వాతావరణంలో పెరుగుతాయి.రంగు రంగుల్లో ఉంటుంది కాబట్టి ఇంటి అలంకరణకు ఉపయోగపడే వస్తువులు చేస్తారు చెట్టు బెరడు మొదలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది ఒక్క పొర తీస్తుంటే నీలం, పసుపు, నారింజ, ఎరుపు ఇలా ఇంద్రధనస్సు రంగులన్నీ చెట్టు బెరడు పైనే కనిపిస్తాయి.చెట్టుకు తెల్లని పూలు పూస్తాయి. పూలలోని చిన్న గ్రంధులు నూనె ను ఉత్పత్తి చేస్తాయి.పువ్వును నలిపితే చాలు కమ్మని వాసన ముక్కుకు తెలుస్తుంది.

Leave a comment