మార్గశిర మాసం మొదలైంది కన్నె పిల్లలకు సందడే మరి.ఇటు కన్నె సాములు కూడా అయ్యప్ప మాల వేసుకొని సందడే మరి.
హైదరాబాదు లోని సనత్ నగర్ లో గల అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు.ఈ రోజు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుదామా !! ఎంతో దీక్షతో బ్రహ్మచర్యం స్వీకరించి,అయ్యప్ప మాల ధరించి,భక్తి శ్రద్ధలతో పడిపూజ చేసుకుని,ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తారు.స్వామియ్యేయి….శరణం అయ్యప్ప అంటే చాలు..మణికంఠ్ఠుడు వరాలు ఇచ్చేస్తాడు.

నిత్య ప్రసాదం:కొబ్బరికాయలో ఆవునెయ్యి పోసి ఇరుముడిలో పెట్టి పూజించాలి.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment