సృష్టి దీక్షిత్ యూట్యూబ్ కమెడియన్.నవ్వొచ్చే సెటైర్ లతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది.తాజాగా ఈమె సృష్టించిన ఒక వీడియోకు  ఏడు లక్షల 50 వేల  రివ్యూస్ రెండువేల కామెంట్స్ వచ్చాయి ‘ ఉమెన్ ఫైనల్లీ  ఆపాలజిస్ట్ ఫార్ ఎవ్రీథింగ్ ‘ అన్న వీడియో రెండు నిమిషాల 30 సెకండ్ల నిడివి గలది మాత్రమే. స్త్రీలు ఎలా ఉంటే బాగుంటుందో, ఆమె ఎలా ఉండకూడదు  పురుషుల కు కొన్ని నిశ్చితమైన  అభిప్రాయాలు ఉంటాయి. అలా పురుషుల అభిప్రాయాలకు తగ్గట్లుగా తాము ఉండనందుకు  సారీ చెప్పేసే  వీడియో అది.ఈ సింగిల్ లైన్ స్క్రిప్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది యూట్యూబ్ లో ఉంది. ఈ వీడియో తప్పనిసరిగా చూడవలసిన సబ్జెక్ట్ కూడా.

Leave a comment