ఎవరెస్ట్ ను అధిరోహించిన తోలి భారతియా మహిళ బచేంద్రిపాల్ . డేహ్రడున్ లో ఎమ్మే బీఈడీ చేసారు.12 సంవత్సరాల వయస్సులో ఇంజనీరింగ్ పరిక్షా రాసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనిరిగ్ కాలేజ్ లో చదువుకునే అవకాశం పోందారు.1982 లో మౌంట్ నిరింగ్ కోర్స్ లో చేరారు. గంగోత్రి ,రుద్రగయ పర్వతాలు అధిరోహించారు. 1984 లో మగవారితో కలిసి ఎవరెస్ట్ ఎక్కే ఆ సాహసం చేసిన తోలి మహిళగా గుర్తింపు పోందారు. బచేంద్రిపాల్ ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది ప్రభుత్వం.

Leave a comment