కొన్ని పరిశోధనల ఫలితాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయో ప్రతి దినం నిత్యజీవితంలో తెలియక చేసే ఎన్నో పొరపాట్లు దిద్దుకొనేందుకు పనికి వస్తాయి. సాధారణంగా వంటగది ఒక కిచెన్ టవల్ పెట్టుకో,చేతులు,గిన్నెలు తుడిచేందుకు ,అదే టవల్ తో గట్టు ,గ్యాస్ స్టవ్ శుభ్రంగా తుడిచేసి నీళ్ళలో జాడించి వంటింటి గోడపైనా సక్కునా ఆరేస్తాం . ఈ తడి టవల్స్ లో హానికరమైన ఈకోలీ బాక్టీరియా పెరుగుతుందని పరిశోధనల సారాంశం…వందట గదిలో ఉపయోగించే ఈ టవల్స్ ని పని అయ్యాకా ప్రతి రోజు వేడి నీళ్ళతో ఉతికి ఎండలో ఆరవేయాలని చెపుతున్నారు .

Leave a comment