చాలా రుగ్మతలకు కారణం శరీరం లోపలి బాక్టీరియానే. ఉడికించని మాంసం పచ్చిగా తినేసేమ్దుకుఎలుగా వుండే  లేట్యుస్, స్పినాక్ సలాడ్స్, ఉల్లికాడ, ఆల్ఫాల్ఫా మొలకలు అన్ పాశ్చరైజ్డ్ పాలు, నీరు మొదలైన వాటిలో వుండే  ఇకోలి బాక్టీరియా అంటే ఇ న్చెరిచియ కోలి(ఇ. కొ. లి) బలహీన రోగ  నిరోధక వ్యవస్థ గలవారికి ఎంతో నష్టం  కలుగజేస్తుంది. కనుక ఇకోలి ఇన్ ఫెక్షన్ల నుంచి  కాపాడుకునేందుకు జాగ్రత్తలు చాలా  అవసరం. చేతులు, పాత్రలు, వంట చేసే ప్రదేశం శుబ్రంగా కడగాలి. క్యాబేజీ వంటి లీఫీ వెజిటబుల్స్  వెలుపలి పోరా తినేయాలి. బాత్  రూమ్స్ వాడినా, పిల్లల దైపర్లు మార్చినా, చేతులుఉబ్రంగా కడుక్కోవాలి. బాక్టీరియా ఎన్నో అనారొగ్యాలకు కారణం.

Leave a comment