నగర అతవరణం లోని కాలుష్యం ముఖం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందణీ, అందుకే మెరుపు తగ్గి పోవడం చర్మం కంటి హీనంగా అయిపోవడం రాంగ్ తగ్గడం మొటిమలు రావడం జరుగుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నలుపు తగ్గించేందుకు బాదం నూనెను మించిన మందు లేదంటున్నారు . బాదం నూనె తో మొహం పై ప్రతి రోజు పది నిమిషాలు మర్దనా చేయడం చాలా అవసరం. నలుపు మచ్చలు పోయేందుకు ఇదే మర్ఘం ఎందుకు కమిలిన చర్మం యధా స్తితికి రావాలంటే ముందు బాదం నూనె తో మసాజ్ చేసి చల్లని నీళ్ళ తో కడిగేయాలి. అలాగే బాదాం పప్పు నానా బెట్టి మెత్తగా గుజ్జులా చేసి అందులో కొద్దిగా పచ్చి పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే , ముఖం పై మచ్చలు పోయి మెరుపు తో కనిపిస్తుంది.

Leave a comment