నేను ఎప్పుడు ఒకేలా ఉండను అంటోంది కియా అద్వానీ .అప్పుడప్పుడు క్రమ శిక్షణగా ఉంటాను. సినిమా షూటింగ్ అంటేనే తెల్లవారు జామునా లేచేస్తాను,చాలా హుషారైపోతాను. ఒక వేళ షూటింగ్ లేకపోతే అస్సలు మంచం దిగాలనే ఉండదు అంటోంది కియారా అద్వానీ. భరత్ అనే నేనులో నటించిన కియారా ఇప్పుడు రామ్ చరణ్ తో నటిస్తుంది. ఎప్పుడు ఒకే రకమైన ఎనర్జీ ఎందుకు ఉండదో ఏమో . ఏమాత్రం వీలున్న నా పద్దతి మార్చుకోవాలనిపిస్తుంది. కానీ షూటింగ్ లేకపోతే మాత్రం ఎంతో బద్దకం చేస్తాను. డిసిప్లిన్ గా ఉండటం ఇష్టమే కానీ ఇంకా అలవాటు అవ్వలేదు.చిన్నప్పటి అమ్మాయి నయిపోతాను అంటోంది కియారా అద్వాణి.

Leave a comment