ఈ పని చేయకుండా రిలాక్స్ గా ఉండటం చెప్పుకునేందుకు బావుంటుంది. కానీ ఆలా బద్ధకం పెంచుకుంటే ఆయుర్ధాయం తగ్గిపోతుందని చెపుతున్నారు. మనుషులు అర్ధాయుష్షుతో మరణించేలా చేస్తున్న స్మోకింగ్ ఆల్కహాల్ సరసన ఇప్పుడు బద్ధకం కూడా చేరింది. ఎటువంటి శారీరిక వ్యాయామం చేయకుండా బద్ధకంగా బతకటం వల్ల ఏటా 53 లక్షల మంది మరణిస్తున్నారని రిపోర్ట్ లు చెపుతున్నాయి. మనిషి శరీరం కష్టపడాలి . శరీర నిర్మాణం కూడా నడిచేందుకు ఆహారం సంపాదన కోసం ఆలోచన కోసం నిశితమైన దృషి కోసం ప్రత్యేకంగా సృష్టించబడినదే . కానీ అదృష్టానికి శరీరాన్ని గురిచేయడం లేదు. ఫలితంగా కొవ్వు పేరుకుని పొట్ట పెరుగుతోంది.భారీ కాయంతో డయాబెటిక్ గుండె జబ్బులు వస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా 30 నుంచి 40 నిముషాలు ఇది కనీస సమయం అనుకుంటూ నడక వ్యాయామం సైక్లింగ్ గార్డెనింగ్ ఎదో ఒకటి చేసి తీరాలి. ఇవన్నీ కొత్త అధ్యయనం ఇచ్చిన తాజా రిపోర్ట్.
Categories
WhatsApp

బద్ధకం వదిలించుకోపోతే ప్రాబ్లమ్

Leave a comment