వర్షాలు పడుతూ చల్లచల్లగా ఉంటే అవుట్ డోర్ వ్యాయామాలు మూలపడతాయి. నిద్ర ఎక్కువగా పోవటం వల్ల లేవగానే బద్దకం , ఏ పని చేయ బుద్దికానట్లు ఉండటం వల్ల వాతావరణం రీత్యా కూడ వాకింగ్ వంటివి మానేసి బరువు పెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా సీజన్ మారాగానే ఫుడ్ కూడా మారాలి .వేసవిలో తినే ఆహారం వర్షాల్లో అనారోగ్యమే . సీజనల్ ఫుడ్ తినటం వెంటనే మొదలు పెట్టాలి.సరైనా ఆహారం తీసుకొంటూ నిద్ర వేళల్ని క్రమబద్దీకరించుకొంటూ ఉంటే శరీరం బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

Leave a comment