నొప్పితో బాధ పడేవాళ్ళకి ఒక ఆత్మీయమైన స్పర్శ దొరికితే నొప్పి కాస్త తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు ప్రసవవేదన పడుతున్న భార్య చేయి భర్త గట్టిగా పట్టుకుంటే ఆమె నొప్పి చాలా వరుకు తగ్గుతోందంటున్నారు ఎలాగంటే ఆ ఆత్మీయ స్పర్శని,అందులో వ్యక్తం అవుతున్న సానుభూతిని,ప్రేమను మెదడు అర్ధం చేసుకుంటుంది ప్రతిగా నొప్పి తగ్గించే హార్మోన్లని వేగంగా విడుదల చేస్తుంది. ప్రేమించే వ్యక్తుల స్పర్శకు మెదడు చాలా వేగంగా స్పందిస్తుందని భార్యతో ఉన్న వాళ్ళని స్వాంతనగా రెండు మాటలు చెప్పటం,కాసేపు దగ్గర కూర్చోవటం చేస్తే వాళ్ళా బాధ నుంచి తేరుకుంటారని చెపుతున్నారు.

Leave a comment