మంచి అందమైన బ్యాగ్ కొనుక్కుంటాం. ఏ డ్రెస్సు కైనా పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వుతుంది సరే కానీ అందులో ఉంచుకోవలసిన లిస్టు సంగతి చూసుకోవాలి. ముందుగా మంచి సం స్క్రీన్ వుండాలి. కొన్ని ఫేషియల్ విపస్ వుంచుకోవాలి. త్వరగా ఫ్రెష్ అయ్యేందుకు పనికి వస్తాయి. మినీ యాంటీ పరిస్పరెంట్ డియోడరెంట్ హ్యాండీ గా వుంచుకోవాలి. మంచి సం గ్లాసెస్, టెంటెడ్ లిప్ బామ్, లేదా గ్లాస్, తప్పని సారి అవసరం. చేతులను శుబ్రం చేసుకునే సానితైజర్, రెండు చిన్ని వాటర్ బాటిల్స్ దగ్గర వుంచుకుంటే చాలు. ఇవన్నీ బ్యాగ్ లో వుండ వలసిన తక్షణ అవసరాలు. అప్పుడే  బ్యాగ్ అందంగా, ఉపయోగకరంగా వుంటుంది.

Leave a comment