రుజుత్ దివేకర్ కు రుణపడి ఉండచ్చు అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిందీ డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే అన్నం నెయ్యి చక్కెర జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ ఆహారం శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా వ్యాయామం చేయండి. హాయిగా నిద్రపోండి అంటుందామె . స్థానికంగా వుండే పండ్లు సీడ్ ఆయిల్ కొబ్బరి పోహా ఉప్మా తెల్లన్నం ప్రతిరోజు నెయ్యి పళ్లతో చక్కగా నమిలి తినగలిగే పండ్లు కూరగాయల చేరుకులు ఇలా అన్నీ ఆకలేసినంత తినండి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఈవిడ శిష్యరికం చేసి 18 నెలల్లో 180 కిలోల బరువు తగ్గాడు. బహుశా ఈవిడ ట్రీట్మెంట్ విధానాలు మన దగ్గరకువచ్చే ఉంటాయి. వేతకండి ఆమె వెబ్సైట్ ని.
Categories
Gagana

బాగా తిని తగ్గదంటున్న రుజుత్

Leave a comment