Categories
Gagana

బహు భాషా చిత్రాలు నిర్మిస్తా.

‘అచట పుట్టిన చిగురు కొమ్మయినా చేవ’ అంటారు పండితులు. తెలుగులో చెప్పుకోవాలంటే వారసత్వం ఎక్కడికి పోతుందీ అంటాం. సృతిహాసన్ కరక్ట్ గా కమల్ హాసన్ వారసురాలే. ఇప్పటి వరకు సృతిహాసన్ ఎవరు అంటే యాక్టర్, సింగర్, లిరిక్ రైటర్ అని సమాధానాలు వస్తాయి. ఈ లిస్టులోకి చాలా తొందరలో స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యుసర్, డైరెక్టర్ అన్ని అర్హతలతో రాబోతుంన్నాయి. ఇప్పుడు శ్రుతి ఓ స్క్రిప్ట్ పనిలో వుంది. తర్వాత నిర్మాత, దర్శకురాలిగా మారానుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘ రైటింగ్ అంటే నాకెప్పుడూ ఇష్టమే నాపాతలకు నేనే లిరిక్స్ రాసుకొన్నా ట్రావెలింగ్ లో ఎప్పుడూ చిన్న కధలు కవితలు రాస్తా. ఈ ఏడాది లోపు ఓ సినిమా కద పూర్తి చేస్తా నన్నది శృతి. లోకనాయకుడి కూతురు మరి ఇలాకాక ఎలా వుంటుంది?

Leave a comment