ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న అవసరాన్ని బిజినెస్ గా మలచాలని ప్రతి వేడుకకు గిఫ్ట్ పంపి శుభాకాంక్షలు చెప్పే  ఈనాటి యువతరం ఆలోచనను ఆ సంస్కృతిని పట్టుకుని స్టార్టప్ మొదలు పెట్టారు. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని గిఫ్ట్ ను ఎంచుకుంటే పంపాల్సిన వాళ్ళకి సమాయానికి డెలివరి చేస్తుంది ఈ సంస్థ.ఈ కోత్త ఐడియా బాగానే వర్కవుట్ అవుతుందంటున్నారు పారిశ్రామిక వేత్తలు.

Leave a comment