పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల తో ఎన్నో డిజైన్ల తో చేయడం, దాంతో ఫంక్షన్ కు మంచి అట్రాక్షన్ రావడం చూస్తూనే వున్నాం. అంత వరకు పర్లేదు పార్టీ అయ్యాక వాటిని పిన్నుల తో గుచ్చి పగుల గొట్టడం ఇంకో సరదా. కానీ వాటి నుంచి వచ్చే శబ్దం షాట్ గన్ పేలుల్ల కన్నా ఎక్కువని, ఇది వినికిడి సమాధ్యాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. పిన్ను తో గుచ్చడం, పగిలే వరకు వుదటం, గట్టిగా నొక్కడం ఇలా మూడు రకాలుగా బెలూన్లు పగలుగొట్టినప్పుడు 168 డెసిబల్స్ శబ్దం వేలువాడుతుందని, ఇది 12 గాజ్ షాట్ గన్ శబ్దం కన్నా ఎక్కువని వాళ్ళు చెపుతున్నారు. సాధారణం గా 140 డెసిబల్స్ దాటిన ఏ శబ్ధమైనా చెవికి ప్రమాదమే కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
Categories
WhatsApp

బెలూన్ లు పగలగోడితే చెవికి ముప్పు

Leave a comment