నీహారికా, ఇప్పుడోచ్చిన ఒక దిగ్బ్రాంతి కలిగించే ఒక అద్యాయినం రిపోర్టు ఏం చెప్పుతుంది అంటే, 70 శాతం మంది యవ్వనం లో వున్న పిల్లలు, స్నేహితులు, బంధువులు కలిసి మెలిసి గడపడం వారి వరసలరో పిలవటం లేదు. నెట్ మచ్స్ వెబ్ సైట్ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ అద్యాయినంలో 50 సంవత్సరాలకు ముందే పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. పిల్లలు ఇది వరకు బంధువుల ఇళ్ళకు వెళ్లేందుకు మొగ్గు చూపించే వాళ్ళని, ఇక ఇప్పుడు తల్లి దండ్రులు, తోబుట్టువులు తప్పించి ఇంకోళ్ళతో బాంధవ్యాలు విస్మరిస్తున్నారాణి చెప్పుతుంది రిపోర్టు. పుస్తకాలు చదవరు, ఇరుగు పొరుగు , పెద్దవాళ్ళ తో కలవారు , సినిమాలి , ఈ మెయిల్స్, వీడియో గేమ్స్, టి.వి చూడటం, మొత్తం మీద వాళ్ళు ఒంటరిగా వుండేందుకు ఇష్టపడుతున్నారు. ఆధునిక భావాజాలంలో ఆధినిక జీవన శైలి ని అలవర్చుకొని తమ జీవనశైలిని ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ, బాంధవ్యాలను పక్కన పెడుతున్నారు. అద్యాయనకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Categories