బగారం, ప్లాటినం,వజ్రాలు,వైఢుర్యాలు ఎప్పుడు ఉండేవే. ఎప్పుడు ఇవే తాహతు రాళ్ళు అనుకున్నారెమో అమ్మాయిలు. ఇప్పుడు దారాల నగలకు ఓట్లేస్తున్నారు. మెరిసే రంగుల దారాలతో ట్రెండీ నగలు ఇవ్వాల్టి ఫ్యాషన్. ఇవి సరిగ్గా డ్రెస్ లకు మ్యాచ్ అవుతాయి.
ఫ్యాషన్ కు ఐకాన్ లుగా ఉంటాయి. ఈ థ్రెడ్ జ్యూలరీలో నెక్లెస్ లు ,జూకాలు నల్లదారాల మధ్య మెరిసే బంగారు పెండెంట్లతో ఉన్న దారాల నగలే ఇవ్వాల్టి నగలు. ఇమేజస్ అన్ని చూస్తే నిజమేనంటారు.

Leave a comment