చేతుల అందాన్ని రెట్టింపు చేసే హాథ్ ఫుల్ జ్యువెలరీ వట్టి బ్రేస్ లెట్ వంటిది కాదు. మణికట్టు నుంచి వేళ్ల వరకు సాగే ఒక గొలుసు పూర్వం రాజకుమార్తెలు,మహారాణులు వేసుకునే ఈ గొలుసు ఫ్యాషన్ లవర్స్ కి ఫేవరేట్ గా ఉంది. ఇది వేసుకుంటే చేతులు జాగ్రత్తగా స్టైలింగ్ చేసుకోవాలి ఇతర ఏ జ్యువెలరీ లోను ఇది మ్యాచ్ అవ్వదు సింపుల్ మేకప్ మల్లె పువ్వుల బ్రాస్ వేసుకొని ఈ జువెలరీ పెట్టుకుంటే చీర, లెహంగా, అనార్కలి డ్రెస్ ఏదైనా చక్కగా మ్యాచ్ అవుతుంది. ఫోటో షూట్ మెహందీ వేడుకల్లో ఈ హాథ్ ఫుల్ జువెలరీ చాలా బాగుంటుంది.

Leave a comment