గణపతి గణ నాయకుడు సకల దేవతలకు పూజ్యుడు కూడా. ఈ వినాయకుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన వాడే. బ్యాంకాక్ లో అతి పెద్ద వినాయక విగ్రహం ఉంది. బ్యాంకాక్ కు చెందిన లూంగ్ పార్ బౌద్ధ భిక్షువు గణేశుడి కోసం విరాళంగా స్థలం ఇచ్చాడు. అతని కోరికతో ప్రభుత్వం ఆ ప్రదేశంలో గణేశా ఉద్యానవనం ఏర్పాటు చేసింది ఇందులో అతి పెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహం 15 మీటర్లు ఎత్తు తొమ్మిది మీటర్లు వెడల్పులో వుంటుంది. ఇంకో విగ్రహాం 2016 లో కట్టారు ఇది తొమ్మిది మీటర్లు పొడవు 15 మీటర్లు వెడల్పు వుంటుంది. ఈ పార్కులో అందమైన తోట ఇతర విగ్రహాలు మ్యూజియం వున్నాయి.

Leave a comment