Categories
Gagana

బంగ్లీ జంప్ చేసే ఉత్సాహంలో ఉన్నా.

70వ ఏట అడుగు పెడుతున్న శోభాడే, 70  అండ్ టు హెల్ వితిటో అన్న పుస్తకం రాసారు. సెక్సీఎట్ 60 అంటారు కానీ నిజానికి 70 ల్లో అడుగుపెట్టాకనే మనమెంటో మనకు తెలుస్తుంది అంటారు. రాచయిత్రి కాలమిస్ట్  శోభాడే.    ఈ వయస్సు లో సృజనాత్మకంగా నేనెన్నో పనులు చేయగలను. ఇప్పుడు నా పిల్లాల్ విషయాల్లో నేను జోక్యం చేసుకుంటూ వుంటాను. జీవితం స్టీరియో  టైప్ గా వుండకుదు కనుక నాకు నచ్చినట్లు మారుతూనే వున్నాను. 45 సంవత్సరాలుగా రాస్తూనే ఉన్నాను. ఇంకా రాయాలనుకుంటున్నారు అంటారామె. ఈ వయస్సులోను గ్లామరెస్ గా కనిపించే శోభాడే. నాకు బంగీ జంప్ ఉత్సాహం ఉందంటున్నారు. ఏమో ఈ సంవత్సరం ఆమె ఈ కోరిక తీర్చేసుకోవచ్చు కుడా.

Leave a comment