అందమైన వర్ణాల బంతి పూవులు కేశసంరక్షణలో కూడా ముందుంటాయి. ప్రాచీన కాలం నుంచి కేశ చర్మ సంబంధిత వ్యాధులను అరికట్టడంలో బంతిపూల చికత్సా మంచి ఫలితాలు ఇస్తుంది. బంతి పూల పొడి నూనె ఇతర ఉత్పత్తుల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. బంతి పూల నూనెతో చుండ్రు తగ్గుతుంది. మెరుపును ఇస్తుంది. ఫంగస్ వల్ల తలపైన వచ్చే వ్యాధులను నయం చేయటంలో బంతిపూల ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడుతాయి. మూలికి చికిత్సా విధానమైన ఆయుర్వేదంలో చర్మ రక్షణ కేశసౌందర్యం కోసం వాడే మూలికల్లో బంతి పూలు కూడా చేరతాయి.

Leave a comment