సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను చుస్తే నికార్తెసన భారతీయ వనితా వుంటాను, మనకున్న చరిత్ర సంస్కృతి విలువలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు నేను భారతీయురాలినని చెప్పుకొందికే నేను గర్వ పడతా నంటోంది నటీమని విద్యాబాలన్. నిజ జీవితంలో కూడా బలమైన వ్యక్తిత్వం గల మహిలనే ఇష్టపడతాను. అడ్డంకులు అధిగమించి సవాళ్ళను ఎదుర్కొని పోరాడే మహిళలను చుస్తే స్ఫూర్తి కలుగుతుంది. సామాజిక నియమాలను తిరగరాసే వారి కధలు సినిమాలుగా తీయాల్సిన అవసరం వుంది అంటుందామె. త్వరలో బేగం జాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విద్య. 1947 లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ నరిసిన ఓ మహిళ పాత్ర బేగంజావ్.
Categories
Gagana

భరతీయురాలిని కావడమే నాకు గర్వం

Leave a comment