సాధారణంగా పిల్లలు బొమ్మల్ని ఎంతో ఇష్టపడతారు ఎన్ని కొన్నా ఇంకా కొత్త బొమ్మల పైన వాళ్ళకు మనస్సు అవుతుంది. అలాగే బెట్టినా దొర్ఫ్ మెన్ కు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. ఆమె ఐడో ఏట ఒక్క బొమ్మను కానుకగా పొందింది. దాని పేరు midge. అప్పటికి బార్బీ బొమ్మ ఇంకా విడుదల కాలేదు. పెరిగి పెద్ద అయ్యాక బెట్టిన్ డాల్ హోస్పిటల్ అంటే పాడైపోయిన బార్బి బొమ్మలను రిపేరు చేసిచ్చే షాప్ ని పెట్టింది. ఇక ఆమె బార్బీ డాల్స్ పైన ఇష్టం పెరిగింది. 1993 నుంచి బార్బీ బొమ్మల్ని సేకరించడం మొదలుపెట్టిందిట బెట్టినా. 15000 బొమ్మలు సేకరించి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది. బొమ్మలంటే వున్న ఇష్టం ఆమెను సెలబ్రెటీని చేసింది.
Categories
Gagana

బార్బీ బొమ్మల తో గిన్నీస్ రికార్డు

Leave a comment