ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. అధిక బరువు అదుపులో వుంటుంది. ఇంట్లో వున్న బయటకి వెళ్ళినా తెలుపు తో పాటు రంగు దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేనేత రకాలైన నులు, భారీ లెనిన్ వస్త్రాలే చాలా మంచివి. చెప్పులు కూడా పాదాలకు గాలి తగిలే విధంగా వుండాలి. సూర్య కాంతి నేరుగా కళ్ళకు తగలకుండా కళ్ళద్దాలు వేసుకోవాలి.
Categories
Wahrevaa

బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి

Leave a comment