ఒక తాజా అద్యాయినం దక్షిణ భారతదేశంలోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలు 18.5 శాతం అమ్మాయిలు స్థూలకాయులేనట ఓ అంతర్జాతీయ సంస్థ రిపోర్టు ప్రకారం ఎదో  ఏడేళ్ళ లో అంటే 20.25 కల్లానా దేశంలో  కొటీ డబ్బయ్ లక్షల మంది బాల బాలికలు 15,17 సంవత్సరాల మధ్య వాళ్ళు స్తులకాయులు ఉంటారు. లావుగా వుండే ముద్దుగా  బోద్దుగా  అనిపిస్తారు  కానీ స్థూలకాయం ఎన్నో జబ్బులకు అలవాటు అవ్వుతుంది.   శారీరక శ్రమ లోపించటము,  ఆహారం పై నియంత్రణ లేకపోవడం సరైన అజర అలవాట్లు లేకపోవడం ఇందుకు కారణం. నడక అవసరం లేని రవాణా సౌకర్యాలు గంటల తరబడి కదలకుండా కూర్చునే అలవాటు శరీరంలో జీవచర్యల ప్రభావం చూపెడుతున్నాయి. ఫలితంగా స్థూలకాయం వస్తుంది. పిల్లల్లో   ఒక గంట అయినా శారీరక వ్యాయామం ఉండాలని సూచిస్తుందీ అద్యాయినం.

Leave a comment