ఎప్పటికీ పరిష్కారం దొరకని సమస్యల్లో ఒక్కటి బరువు తగ్గడం. అద్యాయినాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఒక అద్యాయినం బరువు తగ్గేందుకు తిరుగు లేని చిట్కా. వైద్యం ఒక దాన్ని సూచించింది. అది వంటింటి వైద్యం. వెల్లుల్లి రెబ్బలు తింటే బరువు తగ్గుతారు. వేయించిన ఆరు వెల్లుల్లి రెబ్బలను ప్రతీ రోజు తింటే క్రమంగా బరువు తగ్గిపోతారాణి తాజా అద్యాయిన సారాంశం. ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ముక్కలుగా కోసి కష్ట వేయించి కొంచెం తేనె కలిపి ప్రతి రోజు పరగడుపున తినాలి. వెల్లుల్లిలో వుండే అలిసిన్ అదే పదార్ధం కొవ్వును వేగంగా కరిగించడంలో ఉపకరిస్తుంది. తేనె లోని ఆమ్ల జనకాలు కుడా శరీరంలోని కొవ్వుని కరిగించేస్తాయి.

Leave a comment