Categories
Wahrevaa

బరువు తగ్గిస్తుంది రుచిగా వుంటుంది.

కర్రపెండలం తో చేసిన చిప్స్, స్టాల్స్ లో దొరుకుతాయి సన్నగా పొడుగ్గా తరిగి వేయించి కారం పప్పు జల్లిన ఈ పెండలం చిప్స్ చాలా బావుంటాయి. కర్ర పెండలం దక్షిణ అమెరికాలో ఏటా ఒక పంటగా సాగుచేస్తారు. ఇప్పుడు ప్రపంచం అంతటా విస్తరించి వున్నాయి. వీటితో స్వీట్లు, కూరలు చేసుకుంటారు. కర్రపెండలంలో పిండి , పిచు పదార్ధాలు ఎక్కువే. చక్కెర కుడా ఒక మోతాదులో వుంటుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగానే వుంటుంది. పొటాషియం, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు కర్ర పెందలంలో దొరుకుతాయి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. కోలెస్ట్రోల్ పెంచుతుంది. ఎముకలు దంతాలు బలంగా పెరగడానికి మలబద్దకం తగ్గడానికి, బరువు తగ్గేందుకు కుడా ఇది మంచి ఆహారం ఔషదం కుడా. రక్త పోటును నియంత్రిస్తుంది కుడా కొన్ని పదార్దాల లక్షణాలు చదువుకున్నాక వీతిని మనం నిత్యం తినే ఆహారంలో ఎంత స్ధాయిలో తీసుకోవాలో తెలుసుకోవాలి.

Leave a comment