యాపిల్ సిడార్ వెనిగర్ లో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ ను ఈస్ట్ ను కలిపి పులియబెట్టి ఈ యాపిల్ సిడార్ వెనిగర్ తయారు చేస్తారు. ఇలా పులియ బెట్టటం వల్ల ఎసిడిక్ యాసిడ్ బలహీనం అవుతుంది. దీనిలోని యాంటీ మైక్రోచియల్ గుణాలు జీర్ణశక్తికి సహాకరిస్తాయి. ఇవి ప్రో బయోటిక్ గా పని చేస్తుంది. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి తాగటం వల్ల బరువు తగ్గుతాదని చెపుతున్నారు. హార్ట్ బ్లాకేడ్ లేదా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వారికి ఈ యాపిల్ సిడార్ వెనిగర్ సహాజక్లెన్సర్. కొన్ని చుక్కుల వెనిగర్ ను వేడినీటితో తాగితే గొంతులో బాక్టీరియా నశించి గొంతు నొప్పి ,మంట తగ్గుతాయి.

Leave a comment