పెరుగు   తింటే  బరువు  పెరుగుతాం అని  కొందరు  అమ్మాయిలు  పెరుగన్నం  తినడమే  మానేస్తారు. ఇది  అపోహే నాని   పెరుగులో  వుండే పోషకాలు ఎన్నో  విదాలుగా మేలు   చేయడమే కాకుండా, బరువు తగ్గించేందుకు   దోహద పడుతుందని  అధ్యాయినాల  రిపోర్టు. అధిక  మోతాదు లో  కాల్షియం  అందించే  పెరుగు తీసుకోవడం   శరీరం లో మంచి  బాక్తీరియా పెరుగుతుంది.  జీర్ణ వ్యవస్ధ లో  ని ఇన్ఫెక్షన్ ని   అదుపు లో ఉంచుతుంది. ఆకలిని అదుపులో  ఉంచుతుంది. ఇందులోని ఎమినో ఆమ్లాలు  కొవ్వును  కరిగించడం లో కీలక పాత్ర  వహిస్తాయి. పెరుగులో అధిక మోతాదులో వుండే  పొటాషియం  ఫాస్పరస్, రైబో ఫ్లేలిన్, అమ్మోనియం  జింక్, విటమిన్  బి5,బి12 వంటి  పోషకాలు అధిక బరువును అదుపులో  ఉంచేందు  సాయం  చేస్తాయి.

Leave a comment