వేడి నీళ్ళలో తేనె కలిసి తాగితే బరువు తగ్గుతారని అనుకోవటం కేవలం అపోహే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఒక స్పూన్ తేనెలో అరవై ఐదు కేలరీలు ఉంటాయి . గ్లూకోజ్,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్ ,మాల్డోజ్ అనే చక్కర లు కలపి పదిహేడు గ్రాములుంటాయి . పీచు ,ప్రోటీన్లు కొవ్వులు తెనెలో ఉండవు . తేనెను విటమిన్లు ,ఖనిజాల కోసం కంటే అందులో శక్తి నిచ్చే పదార్దాలు,యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పరిమితింగా తీసుకోవాలి . మకరందపు మొక్కల జాతి . కాలాన్ని బట్టి యాంటీ ఆక్సిడెంట్స్ మారుతుంటాయి . ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మితంగా తీసుకొంటే తేనె ఆరోగ్యాన్ని కాపాడుతుంది . రక్తపోటు అదుపులో ఉంచుతుంది కేలరీలు షుగర్ ఎక్కువ కాబట్టి వేడినీళ్ళలో తేనె బరువు తగ్గిస్తుంది అన్నమాట అవాస్తవం .

Leave a comment