వైట్ టీలోని క్యుటిబిన్స్ బరువును తగ్గిస్తాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అద్యాయనాలు చెభుతున్నాయి.ఈ టీ మొటిమలు నివారణకు ఔషధం వంటిదే. అలాగే మాడు పైన వచ్చే సెబోటిక్ డర్మటైటింగ్ ను నివారిస్తుంది. అలాగే ఇందులోని పోషకం చర్మానికి కేశాలకు నిగారింపు ఇస్తుంది.వైట్ టీ చాలా లేతగా ఉండే టీ ఆకులతో తయారైన టీ పౌడర్ తో కాచటం వల్ల లేతగా ఉండే తెలుపు రంగు వస్తుంది. ఇది రోటిన్ గా తాగే టీ లా కాకుండా కాస్త వగరు రుచితో ఉంటుంది.ఈ టీ తాగడం వల్ల శరీరపు బరువు అదుపులో ఉంటుంది.

Leave a comment