మంచి సువాసనలకు మనస్సు వుత్తేజితం అవుతుంది. ఎలాంటి ఒత్తిడిలోనుంచి అయిన ఈ మంచి వాసనలు మనస్సు ని తేలిక చేస్తాయి. అన్ని కాలాల్లో మల్లెలు దొరకవు కానీ మల్లెలు తో చేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ వాసన మానసిక ఉల్లాసం పెంచడం తో పాటు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి చిరాకులను దూరం చేసే హర్మోన్లని విడుదల చేస్తాయి. బావోద్వేగాలను అదుపు చేస్తాయి. అలాగే లావెండర్ వాసన పిలిస్తే నాడి కొట్టుకునే వేగం నియంత్రణ లో వుంటుంది. కంగారు, గాబరా తగ్గుతాయి. నరాలు ఉత్తేజం చెంది రక్త ప్రసరణ సక్రమంగా వుంటుంది. అలాగే గులాబీ పూల నూనె జ్ఞాపక శక్తి వృద్ది చేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, తలనొప్పులు వంటివి బాధించవు. తులసి నూనె మానసిక సమస్యలు దూరం చేస్తుంది. ఈ నూనెలో దుది ముంచి గది మూలల్లో ఉంచితె రాత్రి వేల మనస్సు ప్రశాంతమై చెక్కని నిద్ర వస్తుంది.
Categories
WhatsApp

భావోద్వేగాలు అదుపు చేసే సువాసనలు

Leave a comment