ఎండలో వెళుతుంటే కోన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి.ఎండ ప్రభావం మీద పడకుండా మందంగా ఉండే కాటన్ దుస్తులు ఎంచుకోవాలి. చేతులు పాదాలు కూడా కప్పి వుండేలా దుస్తులు ధరించాలి.తప్పని సరిగా గొడుగు వెంట తీసుకోని వెళ్ళాలి.మసాలా వేసిన పదార్ధాలు తినక పోవటమే మంచిది.కనీసం పదిహేను నిమిషాలు వ్యాయమం తప్పని సరిగా చేయాలి. ముందర ఒక అరగంట ముందు డ్రై ఫ్రూట్స్ ,బ్రేడ్ స్లయిడ్స్,బిస్కేట్స్,పండు ఏదో ఒకటి తిని మంచి నీళ్ళు తాగాలి.ఈ కాలంలో చమట ఎక్కువ కనుక శరీరం కోల్పోయిన మినరల్స్,సాల్ట్,పోటాషియం తిరిగి పోందాలంటే జ్యుస్,నిమ్మ జాతి పండ్లు,కీరదోస క్యారట్ వంటివి తీసుకుంటే అలసట ఉండదు.

Leave a comment