చలి తీవ్రత పెరగడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహార నియమాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.మాంసకృత్తులు ఖనిజ లవణాలు విటమిన్లు పుష్కలంగా ఉండే గోధుమలు రాగులు మొదలైన తృణ ధాన్యాలు తీసుకోవాలి.సోయా నట్స్ సీడ్స్ తినాలి వాల్ నట్స్ బాదం జీడిపప్పు అరటిపండు ఆరెంజ్ ఆపిల్స్ తప్పనిసరిగా తినాలి.గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగాలి వేపుళ్ళు నూనెలు శీతలపానీయాలు కొన్నాళ్లు దూరంగా ఉంచితే మేలు.

Leave a comment