ఈ చలిరోజుల్లో ఇబ్బంది పెట్టే కాలి పగుళ్లు కోసం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.గోరువెచ్చని నీళ్లలో ఉప్పు, డెటాల్, షాంపూ వేసి 20 నిమిషాలు పాదాలు అందులో ఉంచాలి. తర్వాత ప్యూమిక్ స్టోన్ బ్రష్ తో నెమ్మదిగా రుద్దాలి. పాదాలపై ఉన్న మృతకణాలు పోతాయి ఒక నిమ్మచెక్క పైన గ్లిజరిన్ వేసి పాదాలను రుద్ది,ఏదైనా ఆయిల్ తో పాదాలు బాగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఒక రోజు చేసిన పగుళ్లు రాకుండా ఉంటాయి. కాబట్టి రోజ్ వాటర్ కలిపి పూతలా వేసి ఒక పావుగంట తర్వాత కడిగేయాలి.తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు మెత్తగా పగుళ్లు రాకుండా ఉంటాయి.

Leave a comment