Jerel Rowan Baker   గీసిన మధర్ థెరిసా చిత్రాన్ని ఇల్యూషన్ చిత్రాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ బొమ్మలో ఎన్నో బొమ్మలు కనిపిస్తాయి.. ఆ ఒక్కో బోమ్మ ఒక్కో కథ చెపుతాయి. ఎన్నో కథలతో ఈ గొప్ప చిత్రం ఆమె సేవలకు ప్రతీకలను చూపిస్తుంది. మదర్ థెరిసా గురించి కొత్తగా చెప్పుకొనేది ఏమీ లేదు. నోబెల్ బహుమతి గ్రహిత అనాథలైన వికలాంగులకి చావుకి ఎదురు చూస్తున్న వారికీ, కలకత్తా మురికివాడల్లో పని చేసిన దయాస్వరూపిణి. ఆమె చిత్రాన్ని ఇన్ని ప్రతీకలతో చిత్రించి జరేల్ చిత్రాలు అతని ఫేస్ బుక్ ఫ్రోఫైల్ లో చూడవచ్చు.

Leave a comment