Categories
ఈ శీతాకాలంలో ఊల్ క్రేఫ్ చీరెలు చక్కగా వెచ్చగా ఉంటాయి, కానీ కాస్త హెవీగా ఉంటాయి. ముదురు రంగుల్లో చీరెలు ఎంచుకొంటే ప్రతి సందర్భానికి బావుంటుంది. కాటన్ చీరెలతో పోలీస్తే ఇవి తెలిగ్గా,ఇస్త్రీ అవసరం లేకుండా వాడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ మెత్తని పల్చని చీరెలకు కాంట్రాస్ట్ డిజైన్ లు ఉంటే మరీ బావుంటాయి. పట్టు ,కాటన్ లు కాస్త మందంగా ముఖ్యంగా ఎక్కువసేపు కష్టపడి మెయిన్టెయిన్ చేయాలి. ఏ పార్టీలీనో ముందు మంచి లుక్ ఇచ్చినా వెంటనే నలిగిపోతాయి. క్రేప్ చీరెకి ఆ ఇబ్బంది ఉండదు. మెటీరియల్ పల్చగా తేలిగ్గా సుతిమెత్తగా నలకగకుండా ఉంటుంది. ముదురు రంగుల్లో ఎన్నో డిజైన్ల చీరెలు కనిపిస్తాయి మార్కెట్లో.