ఖచ్ ప్రాంతం రంగురంగుల గుడ్డల కుట్టు పనులకు, ఎంబ్రాయిడరీ లకు ప్రఖ్యాతి . వాటిలో అద్దాలు కుట్టే అచలాలు పాచిత్ పాటిన్ ,అంటే తలుపులకు వేలాడే తోరణాలు ,గోడలపైనా  వేలాడే భాటియాలు ఎంతో బావుంటాయి . ఒన్ స్కాంతా నుంచి సూఫ్ ఎంబ్రాయిడరీ లు చూడముచ్చటగా ఉంటాయి . వీటిలో మోటిఫ్ లు ,పైభాగంలో సాటిన్ అల్లిక వెనుకవైపు నుంచి కుడతారు రాజకుట్ లోని ఏదో ఎంబ్రాయిడరీ ని వస్త్రాలపైన చతురస్త్రాల అవుట్ లైన్ వేసుకొని గొలుసు కుట్టుతో కుడతారు లోపల కాస్త ఉబ్బుగా ఉండేలా చుట్టుకుట్టి మధ్యలో అద్దాలు అమర్చటం వల్ల చాలా అందం వస్తుంది . పూర్తిగా చేత్తోనే ఆక్షణంలో మనసులో అనిపించిన దాన్ని బట్టపైన అల్లేస్తారు. ముందుగా ఎలాటి ప్లాన్ ఉండదు . ఇక్కడి స్రీలచేతుల్లో అంత నైపుణ్యం వుంటుంది .

Leave a comment