పశ్చిమ కనుమల్లోని ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూలు కట్టేస్తున్నారు. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలకురింజి పూలతో ఈ ప్రాంతం పర్పుల్ తివాసీ పరిచినట్లు అద్భుతంగా ఉంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో మందల్‌పట్టి, కోటె బెట్టా కొండల్ని ఈ నీలకురింజి పూలతో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఋతువులను బట్టి కొన్ని పూలు పూస్తాయి కానీ ఈ కురింజి పూలు మాత్రం నాటి ఏరాగ  సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకోవటంతో 12 ఏళ్లకోసారి పూస్తాయి.

Leave a comment