జెట్ రత్నం గాఢమైన నలుపు రంగులో మెరుస్తూ ఉంటుంది.ఈ జెట్ బ్లాక్ ఆభరణాలలో పొదిగితే ఎంతో అందంగా ఉంటాయి. దీనే ప్రాచీన గ్రంధాల్లో మహా నీలమణి అని పిలుస్తారు. జెట్ ముత్యాలు కలిసి కూర్చిన నగలు ఎంతో అందంగా ఉంటాయి. బ్రిటన్ స్పెయిన్ గనుల్లో ఎక్కువగా దొరుకుతాయి. సాదారణంగా రత్నాలు నునుపుగా గో జాకారం లో సాన పడతారు రంద్రాలు చేసి పూసల్లా తయారుచేసి హారాలు తయారు చేస్తారు ఈ నల్లని పూసల హారాలు ఇప్పుడు ఎంతో ఫ్యాషన్.

Leave a comment