ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో నిర్వహించిన స్మైల్స్ అథెఓటిక్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ లో బాలీవుడ్ నటి దీపికా పడుకొనే విగ్రహానికి స్థానం లభించింది.ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. మెడలో చోకర్ తో, మడిచిన కొప్పు తో దీపిక చిరునవ్వు నవ్వుతున్న విగ్రహం ఏథెన్స్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం గ్రే మార్బల్ తో తయారు చేశారు ఇది దీపిక తను పాడిన అన్న టైం అయోగా వీడియోను భర్త రణవీర్ సింగ్ తో  కలిసి చేస్తున్న సందర్భంలో తీసిన ఫోటో దీపిక అందమైన నవ్వు విగ్రహరూపంలో శాశ్వతం అయింది.

Leave a comment