చర్మం రంగుకు తగ్గట్టు లిప్ స్టిక్ ఎంచుకుంటేనే అందం అంటున్నారు ఎక్సపర్ట్స్ .చర్మం తెల్లగా ఉంటే ఆరెంజ్ బ్రౌన్ లిప్ స్టిక్   బావుంటాయి. చర్మం చామనఛాయ లో ఉంటే లైట్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ బావుంటుంది. లైట్ బెర్రీ రంగు లిప్ స్టిక్  కూడా చక్కగా నప్పుతుంది స్కిన్ డాక్టర్ కలర్ అయితే ఎలాంటి షేడ్ ఉన్న  లిప్ స్టిక్ అయినా బావుంటాయి. ముఖ్యంగా డార్క్ పింక్ చక్కగా ఉంటుంది. పగటిపూట లైట్ గా సాయంత్రం వేళ కాస్త దట్టంగా లిప్ స్టిక్ వేసుకోవాలి. వేడి చల్ల దానాలకు పెదవులు పొడిబారకుండా కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుని అవుట్ లైన్ వేసుకుని ఆ తర్వాత లిప్ స్టిక్ రాసుకుంటే మృదువుగా ఉంటాయి.

Leave a comment