ఫ్యాషన్ ని సాంప్రదాయాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చారు డిజైనర్స్. మంగళసూత్రాల సైజు తగ్గించి నల్లపూసల తో కలిపి డిజైన్ చేసిన మిని మలిస్టిక్ మంగళసూత్ర పేరుతో ప్రత్యేకంగా విడుదల చేశారు బుల్ గారీ సంస్థ. ఈ సూత్రాల ధరించి వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఫోజులిచ్చింది ప్రియాంక చోప్రా. ఇంస్టాగ్రామ్ లో ఆమె పేరు చేసిన షేర్ చేసిన ఫోటోలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆధునిక స్వతంత్ర మహిళకు గుర్తుగా వీటిని ధరించాలి అని చెబుతోంది ప్రియాంక చోప్రా.

Leave a comment