పిల్లల ఆలోచనలను ఆవిష్కరాలుగామలిచేందుకే వారిలో అంకూర్ సంస్థల పట్ల ఆసక్తి పెంచేందుకే  నేను పుస్తకాలు రాస్తాను  అంటున్నారు వృందా  బాన్సోడే అయిదేళ్ల క్రితం ఆమె సహ రచయితగా వెలువరించిన బీకమ్ జూనియర్ ఇన్వెంటర్ పుస్తకం ఎంతో పాపులర్ అయింది.ఇప్పుడు తాజాగా ఆమె రాసిన బీకమ్ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్ అన్న పుస్తకం పెంగ్విన్ సంస్థ ముద్రించింది.  పిల్లల్లో కూడా స్టార్టప్ వార్తలు యువ విజేతల కథలు వింటూ పెరుగుతున్నారు వారికోసం వ్యాపారం లో ఎక్కువగా వాడే లాభం, ఆదాయం బృందంగా పనిచేయడం డిజైన్  థింకింగ్ లను రంగు రంగుల బొమ్మలతో వివరించాను. పిల్లలకు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను అంటోంది రచయిత్రి వృందా  బాన్సోడే.

Leave a comment