ఇది వరకు బెనారసీ చీర అంటే పట్టు చీర మాత్రమే. చక్కని రంగులు జరీ డిజైన్, మంచి అంచులు, చీర రూపం మర్చుకొంది జరీ గళ్ళు మెరిసే పూల లతలు తేలికైన నాజుకైనా రంగులతో ఓ కొత్త లుక్ తీసుకుంది. అంతేనా బెనారసీ పట్టులో ఫ్యాన్సీ కాదా సిల్క్ లు, బెనారసీ కాదన్ సిల్క్ చీరలు, ఫ్యాన్సీ కారో బెనారస్ జ్యుట్ సారీస్ లో ఎన్నో వెరిటీస్ మార్కెట్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ తేలికైన చక్కని చీరాల పైన బంగారు పూలతలు గళ్ళు పూల మోటిఫ్ లు, కొంగుల పై చక్కని ప్రకాశావంతమిన డిజైన్ లతో బెనారసీ పట్టు ఇవ్వాల్టి న్యూ ట్రెండ్.

Leave a comment