ప్రతిరోజు ఉల్లిపాయలు పచ్చి గా లేదా ఉడికించి తిన్నా రోగనిరోధకశక్తి పెరుగుతోంది అంటున్నారు డాక్టర్లు.ఉల్లిపాయ పూర్తిగా పచ్చిగా తింటే ఔషధగుణాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్ లు సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. రాత్రివేళ భోజనం చేశాక ఉల్లిపాయ ముక్కలు చిటికెడు ఉప్పు మిరియాల పొడి వెనిగర్ కలిపి తింటే కాలేయం ఆరోగ్యం బావుంటుంది.అయితే తరిగిన ఉల్లిపాయ ను మిగిలిపోతే మాత్రం రెండవరోజు వాడకూడదు ఉల్లిపాయలు గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు జేరిపోతాయి.

Leave a comment